VIDEO: 'ఏక్తాన్' ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ

VIDEO: 'ఏక్తాన్' ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ

అన్నమయ్య: జిల్లా కేంద్రం మదనపల్లెలో ఆదివారం ఉదయం ఏక్తాన్ ర్యాలీ ఘనంగా జరిగింది. జిల్లా SP ధీరజ్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. మిషన్ కాంపౌండ్ నుంచి మొదలైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన సర్కిళ్ల మీదుగా పోలీస్ పెరేడ్ మైదానానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, పోలీసు అధికారులు, మహిళలు విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.