ఎర్రబెల్లి స్వర్ణకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వీడ్కోలు

ఎర్రబెల్లి స్వర్ణకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వీడ్కోలు

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం ఘనంగా సన్మానించారు. నాలుగు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా పని చేసిన స్వర్ణకు కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, రాజనాల శ్రీహరి పాల్గొన్నారు