లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి: కలెక్టర్

లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి: కలెక్టర్

కడప: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (DCC) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిర్దేశించిన పలురకాల రుణ లక్ష్యాలపై ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.