నా రిటైర్మెంట్ అప్పుడే: కమల్ హాసన్

నా రిటైర్మెంట్ అప్పుడే: కమల్ హాసన్

లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తీసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయిన ప్రతిసారి రిటైర్ అవ్వాలని అనిపిస్తుందని కమల్ పేర్కొన్నాడు. అయితే, ఒక మంచి సినిమా తీసి రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం రజినీకాంత్‌తో కమల్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.