ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి: సీఎం

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి: సీఎం

AP: పులివెందుల ZPTC ఉపఎన్నికలో TDP ఘనవిజయం సాధించడంపై CM చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 'ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. పులివెందుల కౌంటింగ్లో 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామనే స్లిప్పులు కూడా పెట్టారు. ఈ విజయం పట్ల నేతలంతా స్పందించాలి' అని CM ఆదేశించారు. అనంతరం జగన్ అరాచకాల నుంచి పులివెందుల ప్రజలు ఇప్పుడే బయటపడుతున్నారు అని తెలిపారు.