VIDEO: పోలీసుల పాలన గడీల పాలనగా మారిపోయింది

VIDEO: పోలీసుల పాలన గడీల పాలనగా మారిపోయింది

HYD: పోలీసుల పాలన గడీల పాలనగా మారిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం కనిపిస్తుందని, మానవ హక్కులను కాలరాస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖూనీ చేస్తుంన్నారు. కొన్ని వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు భరోసా ఇవ్వడానికి కూడా వెళ్లకుండా చేసే అరెస్టులను ఖండిస్తున్నామన్నారు.