బండిముత్యాలమ్మ భక్తులు హుండీ లెక్కింపు

బండిముత్యాలమ్మ భక్తులు హుండీ లెక్కింపు

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి హుండీ లెక్కిపును బుధవారం ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టారు. 32 రోజులకి రూ.12,09,684 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో మోక అరుణ్ కుమార్, ఆలయ ఛైర్మన్ కడలి మాణిక్యాలరావు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.