కుక్కలకు రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం

కుక్కలకు రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం

PDPL: రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్లోని వెటర్నరీ ఆసుపత్రి వద్ద కుక్కలకు రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. కుక్క కరిచినా, గోకినా సబ్బుతో శుభ్రం చేసి, ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. పెంపుడు కుక్కలతో పాటు పరిసరాల్లోని కుక్కలకు వ్యాక్సిన్ వేయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డా. విజయ భాస్కర్, శ్రీదేవి, పాల్గొన్నారు.