రేపటి నుంచే పది పరీక్షలు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
GNTR: రేపటి నుంచి పది పరీక్షలు మొదలుకానున్నాయి. విద్యార్థులకు ఇది మొదటి మెట్టు. ఆందోళన చెందకుండా పరీక్షలు రాయండి. సులభమైన ప్రశ్నల నుంచి ప్రారంభించి, క్లిష్టమైనవి చివరిలో రాయడానికి ప్రయత్నించండి. హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లండి. పరీక్షా కేంద్రానికి కనీసం 30-45 నిమిషాల ముందు చేరుకోండి. పరీక్షలకు వెళ్లే ముందు లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిది. ALL THE BEST