కరాచీ బేకరీ పేర్లను మార్చాలి

VSP: భారతీయులను అత్యంత కిరాతకంగా చంపుతున్న పాకిస్థానీయులు దేశంలో గల కరాచీ పేరును ఇక్కడ బేకరీలకు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జన జాగృతి సమితి ఆధ్వర్యంలో పలు బేకరీల వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను పట్టుకొని కరాచీ బేకరీ ఎదురుగా ధర్నా నిర్వహించారు. వెంటనే పేరును తొలగించాలని డిమాండ్ చేశారు.