అభివృద్ధి, సంక్షేమాలే కాంగ్రెస్ ఎజెండా: మల్లు రవి

అభివృద్ధి, సంక్షేమాలే కాంగ్రెస్ ఎజెండా:  మల్లు రవి

NGKL: అభివృద్ధి, సంక్షేమలే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా అని ఎంపీ డా.మల్లు రవి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సోమవారం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటు వేయాలని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను బలపర్చాలని కోరారు. ఈ ప్రచారంలో DCCD ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.