VIDEO: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

VIDEO: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

TPT: తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. AP హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె ఎస్ జవహర్, సీనియర్ నటి రమాప్రభ, టీడీపీ ఎమ్మెల్సీ కావాలి గ్రీష్మ ఉన్నారు. ఈ సందర్భంగా వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.