పీలేరు విద్యార్థి అదృశ్యం

పీలేరు విద్యార్థి అదృశ్యం

అన్నమయ్య: పీలేరు భువన స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న గోవిందుల చరణ్ సాయి (14) అనే బాలుడు నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకు స్కూల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరికైనా ఆచూకీ తెలిసినట్లయితే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, CI 9440796744, SI 9440796745, ఫిర్యాదుదారు 8179801990 సంప్రదించాలన్నారు.