VIDEO: రంజాన్ తోఫాను అందజేసిన ఎమ్మెల్యే
WNP: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెబ్బేరు మండల కేంద్రంలోని మసీదులో నిన్న ఎమ్మెల్యే మెఘా రెడ్డి ముస్లిం మహిళలకు రంజాన్ తోఫానులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.