నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
SRD: ఏడు మండలాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పరితోష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఎన్నికల సంఘం నిబంధనలను పాటించాలని చెప్పారు.