MPDO కార్యాలయకు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు
MLG: జిల్లాలో మొదటి విడతలో ఏటూరునాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 9 సర్పంచ్, 128 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నవంబర్ 11న మిగిలిన 148 సర్పంచ్, 796 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, బ్యాలెట్ బాక్సులు MPDO కార్యాలయాలకు చేరాయి. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.