VIDEO: దివ్యాంగ క్రీడాకారులతో క్యారమ్ ఆడిన అదనపు కలెక్టర్

VIDEO: దివ్యాంగ క్రీడాకారులతో క్యారమ్ ఆడిన అదనపు కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలలో మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగ క్రీడాకారులతో కలిసి క్యారమ్ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు. దివ్యాంగులలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.