ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మదన్ కుమార్

ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మదన్ కుమార్

SKLM: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా టెక్కలి మండలం తొలుసురుపల్లి గ్రామానికి చెందిన సిగిలిపల్లి మదన్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిరంతరం విద్యార్థిని యొక్క సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తూ విద్యార్థుల్లోనూ జాతీయ భావాన్ని పెంపొందిస్తుందన్నారు.