ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా.. మూడో రోజు కొనసాగుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దీక్ష
➢ నేలకొండపల్లి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం
➢ మధిరలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 2కే రన్‌ ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్ సుజాత
➢ కూసుమంచిలో ఐదేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు