BREAKING: కవిత అరెస్ట్

BREAKING: కవిత అరెస్ట్

HYD: నార్సింగిలో మూసీ నది ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో ధర్నా చేపట్టారు. బుల్డోజర్లు వచ్చే వరకు ఆందోళన విరమించబోమని ఆమె స్పష్టం చేశారు. మూసీ పరిరక్షణకు తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు కవితను అరెస్టు చేశారు.