సోషల్ మీడియా రాజీనామాలపై తంగిరాల సౌమ్య తీవ్ర ఆగ్రహం

సోషల్ మీడియా రాజీనామాలపై తంగిరాల సౌమ్య తీవ్ర ఆగ్రహం

NTR: రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా రాజీనామాలు ప్రకటించడం ప్రమాదకరమని MLA తంగిరాల సౌమ్య మండిపడ్డారు. ఆదివారం నందిగామలో మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందని, పార్టీల క్రమశిక్షణను దెబ్బతీస్తుందని చెప్పారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. రాజీనామాలు అధిష్టానంతో సంప్రదించి తీసుకోవాలని సూచించారు.