సంక్షేమ పథకాలపై గంజిమలాదేవి తనిఖీ

సంక్షేమ పథకాలపై గంజిమలాదేవి తనిఖీ

సత్యసాయి: సీకేపల్లి మండలంలో రాష్ట్ర ఆహార సంఘం సభ్యులురాలు గంజిమలాదేవి పర్యటించారు. పలు ప్రభుత్వ సంస్థలలో సంక్షేమ పథకాల అమలును పరిశీలించారు. బాలుర వసతి గృహం, ఎంఎల్‌ఎస్ పాయింట్, అంగన్వాడీ కేంద్రాలు, చౌక దుకాణాలను తనిఖీ చేశారు. సరుకుల నిల్వలు, పంపిణీ వ్యవస్థపై సమీక్షించి, అధికారులకు తక్షణ చర్యల గురించి సూచనలు అందించారు.