VIDEO: గడ్డెన్న వాగు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

VIDEO: గడ్డెన్న వాగు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

NRML: భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతం నుంచి శుక్రవారం రాత్రి 8:30 గంటలకు 660 క్యూసెక్కుల వరద నీరు రాగా, అధికారులు ఒక గేటు ఎత్తి దిగువకు అంతే మొత్తంలో వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండి ఉంది.