లబ్ధిదారులకు అర్హతపత్రాల అందజేత

లబ్ధిదారులకు అర్హతపత్రాల అందజేత

MNCL: జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన 4 సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అర్హతపత్రాలను తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి, ఎంపీడీవో శశికళ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో 29 గ్రామపంచాయతీలో కొత్తపేట గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. త్వరలో అన్ని గ్రామాల లబ్ధిదారులకు పత్రాలను అందిస్తామని తెలిపారు.