VIDEO: గుప్తనిధుల తవ్వకాలు.. భయంలో గ్రామస్తులు

VIDEO: గుప్తనిధుల తవ్వకాలు.. భయంలో గ్రామస్తులు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో గుప్త నిధుల త్రవ్వకాలు కలకలం సృష్టించాయి. గ్రామ సమీపాన ఏటిగడ్డకు పాత శివాలయం గత 200 ఏళ్ల పాడు బడ్డ శివాలయం ఉండేదని గ్రామస్తులు తెలిపారు. పాత శివాలయం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. భూమి లోపట కూరుకుపోయిన ఆలయ బండరాళ్ల కింద తవ్వి గుప్త నిధులు తీసుకెళ్లినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.