ఏప్రిల్ 7, 8న ఆంగ్ల విభాగంలో కార్యశాల

ఏప్రిల్ 7, 8న ఆంగ్ల విభాగంలో కార్యశాల

NZB: టీయూ ఆంగ్లభాష విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్ 7, 8న నిర్వహించబోయే "LSRW అడ్వాన్స్‌ డ్ స్కిల్స్&క్రిటికల్ థింకింగ్" అంశంపై నిర్వహించబోయే కార్యశాల బ్రోచర్లను రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి అధ్యాపకులతో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఆంగ్ల భాష నైపుణ్యాలు విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచుతాయని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆచార్య రాంబాబు పాల్గొన్నారు