యుద్దం.. జమ్మూలో హై అలర్ట్

యుద్దం.. జమ్మూలో హై అలర్ట్

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని, అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా కాశ్మీర్‌లోని అన్ని జిల్లాల్లో స్థానిక పరిపాలన విభాగం కఠిన ఆంక్షలను విధించింది.