సైక్లోన్ వలన దెబ్బతిన్న వరి పొలాలు పరిశీలన
NLR: విడవలూరులోని ముదివర్తి, అన్నారెడ్డిపాలెం రైతు సేవా కేంద్రాలు పరిధిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మంగళవారం ఎంఏవో సీహెచ్ఎస్ లక్ష్మి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఇటీవల సైక్లోన్ వల్ల దెబ్బతిన్న వరి నారు మడులను, వరి పొలాలను పరిశీలించారు. వరి నారుమడులు దెబ్బతిన రైతులకు సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.