వసతిగృహం ప్రారంభించాలని ప్రిన్సిపల్‌కు వినతి

వసతిగృహం ప్రారంభించాలని ప్రిన్సిపల్‌కు వినతి

ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహాం ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్ధినులు కోరారు. ఈ మేరకు గురువారం కళాశాల ప్రిన్సిపల్ పట్టాసి చలపతిరావు‌కు వినతిపత్రం సమర్పించారు. వసతి గృహం లేక కొంతమంది విద్యార్థినిలు కో-ఎడ్యుకేషన్ డిగ్రీ కళాశాల వసతి గృహంలో ఉండగా, మరి కొందరు బయట అద్దెలు చెల్లించి ఉంటున్నామని పేర్కొన్నారు.