ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా TOP NEWS @ 12PM

➢ గంగాపూర్ జాతీయరహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి
➢ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ గోపిని కలిసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
➢ జూరాల ప్రాజేక్ట్‌కు భారీ వరద.. 28 గేట్లు ఎత్తివేత
➢ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దుబ్బ తండా BRS నాయకులు
➢ రాజోలి మండలం బీజేపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు