VIDEO: రేషన్ బియ్యం పట్టుకున్న ప్రజాసంఘాలు

VIDEO: రేషన్ బియ్యం పట్టుకున్న ప్రజాసంఘాలు

ప్రకాశం: కనిగిరి గార్లపేట రోడ్డులో బుధవారం అర్ధరాత్రి అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని ప్రజా సంఘాల నాయకులు పట్టుకున్నారు. డీవైఎఫ్ఐ నాయకులు నరేంద్ర మాట్లాడుతూ.. కొందరు అక్రమార్కులు అధికార పార్టీ అండదండలతో పేదలకు దక్కవలసిన రేషన్ బియ్యాన్ని యదేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.