శంషాబాద్‌లో మరోసారి చిరుత కలకలం..!
RR: జిల్లాలో వరుసగా రెండో సారి చిరుత ఆనవాళ్లు కలకలం సృష్టిస్తున్నాయ. శంషాబాద్ మండలం ఘన్సిమియాగూడ గ్రామ శివారులో చిరుత ఆనవాళ్లు కనిపించినట్లు స్థానికుల తెలిపారు. పొలంలో చిరుత సంచరించినట్లు రైతులు అనవాళ్ళు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు తగు సూచనలు చేశారు.