ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటన వివరాలను ఆయన కార్యాలయం వెల్లడించింది. గురువారం మొవ్వ, కంకిపాడు, పమిడిముక్కల మండలాలలో పలువురిని పరామర్శించనున్నారని తెలిపింది. మధ్యాహ్నం 3:30కి పెద్దపారపూడి మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారని పేర్కొంది. రాత్రికి పామర్రులో పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించింది.