VIDEO: కాణిపాకంలో ఛైర్మన్, ఈవో తనిఖీలు
CTR: కాణిపాకం నూతన ఛైర్మన్ మణి నాయుడు, ఆలయ ఈవో పెంచల కిషోర్ సోమవారం సాయంత్రం ఆలయం పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తోపుడుబండ్లను తీసివేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరిని మార్పు ప్రదేశాన్ని పరిశీలించారు. ఆలయ ఆవరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. భక్తులకు రుచికరమైన నాణ్యమైన ప్రసాదాలు అందించాలని చెప్పారు.