CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

NDL: ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. CMRF ద్వారా మంజూరైన రూ. 25,846 విలువ గల చెక్కును అల్లూరు గ్రామానికి చెందిన కావ్య కుటుంబ సభ్యులకు ఆయన శనివారం అందజేశారు. ఈ సందర్భంగా CM చంద్రబాబు, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో TDP నాయకులు పాల్గొన్నారు.