హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ చాంద్రాయణగుట్టలో కొడుకును(11) నేలకు కొట్టి చంపిన సవతి తండ్రి
✦ రెండేళ్ల పాలనలో 116 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నావు: మాజీ మంత్రి హరీష్
✦ ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవప్రదంగా జీవించాలి: CP సజ్జనార్
✦ TGICCCలో పోలీసులకు ఫిట్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి