నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నిజామాబాద్‌లో బీజేపీ మాజీ కార్పొరేటర్ సురేష్ గుండెపోటుతో మృతి
➢ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు
➢ గ్యాస్ కొరతతో నవీపేట్‌లో గ్యాస్ కోసం బారులుతీరిన జనాలు
➢ ఉగాది స్పెషల్.. చందూర్‌లో జడకొప్పులాటకు సర్వం సిద్ధం