VIDEO: 'ఉత్తమ నియోజకవర్గంగా తీర్చేదిద్దడమే లక్ష్యం'
KMR: సదాశివనగర్ మండలం ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టి, నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్డు సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.