తాగునీరు, విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష

తాగునీరు, విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష

MDK: కంగ్టి మండల కేంద్రంలో ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి తాగునీరు, విద్యుత్ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నామన్న ప్రజల ఫిర్యాదు మేరకు ఈ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని సంబంధిత అధికారులను హెచ్చరించారు.