త్రుటిలో తప్పిన ప్రమాదం

KDP: స్థానిక శివాలయం వీధిలోని బాలాజీ క్లాత్ మార్కెట్ వద్దనున్న బస్టాప్ వద్ద గురువారం సాయంత్రం రెండు అంతస్తుల భవనం సన్ సైడ్, రేకులు కూలిపోయాయి. ఇక్కడ కడప వైపు వెళ్ళే బస్సులు ఆగుతుంటాయి. ప్రమాదాన్ని గుర్తించి, అక్కడి వారు పక్కకు పరుగు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.