మాజీమంత్రి జోగి రమేష్ విచారణ పూర్తి

మాజీమంత్రి జోగి రమేష్ విచారణ పూర్తి

AP: నకిలీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేష్ విచారణ పూర్తయింది. జనార్దన్ రావుతో ఆర్థిక సంబంధలపై సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో ఏ18గా జోగి రమేష్‌ను చేర్చారు. కాసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చనున్నట్టు సమాచారం.