IND vs AUS: మళ్లీ టాస్ ఓడిన భారత్

IND vs AUS: మళ్లీ టాస్ ఓడిన భారత్

గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టీ20లో భారత్ మళ్లీ టాస్ ఓడింది. దీంతో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. 5 T20ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉంది. కాగా ఈ మ్యాచులో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని సూర్య సేన.. ఎలాగైనా పర్యాటక జట్టును ఓడించి సిరీస్ సమం చేయాలని ఆసీస్ భావిస్తున్నాయి.