అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

MNCL: శ్రీరాంపూర్ ఏరియాలో ఈ నెల 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణపై జీఎం శ్రీనివాస్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణకు ప్రతి గనికి రూ.వెయ్యి చొప్పున నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. వేడుకల విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు డేగల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.