రామ్ 'AKT' 'ఫస్ట్ డే ఫస్ట్ షో'కు డేట్ ఫిక్స్

రామ్ 'AKT' 'ఫస్ట్ డే ఫస్ట్ షో'కు డేట్ ఫిక్స్

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు పి కాంబోలో తెరకెక్కిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ ఈ నెల 28న విడుదలవుతుంది. తాజాగా ఈ మూవీలోని నాలుగో పాట 'ఫస్ట్ డే ఫస్ట్ షో' రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయింది. రేపు సాయంత్రం 5 గంటలకు HYDలోని విమల్ థియేటర్‌లో ఈ పాటను లాంచ్ చేయనున్నారు. ఇక ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.