VIDEO: పుంగునూరులో ఘనంగా ఈస్టర్ వేడుకలు
CTR: క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో 'ఈస్టర్ 'పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పుంగునూరు పట్టణంలోని CSI చర్చిలో ఏసుప్రభువును స్మరించుకుంటూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలను ఆలపించారు. చర్చి పాస్టర్ రాకేశ్ నిమ్రోద్ ప్రసంగిస్తూ ఈస్టర్ పండుగ ప్రత్యేకతను వివరించారు.