VIDEO: పిడుగుపాటుకు ఇద్దరి మృతి

VIDEO: పిడుగుపాటుకు ఇద్దరి మృతి

NLR: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాయుడుపేట, ఓజిలి మండలాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. ఓజిలి మండలం గొల్లపాలెం వద్ద మామిడితోటలో కార్తీక్, నాయుడుపేట మండలం వద్దగుంట కండ్రిగ వద్ద ఆలం భాస్కర్ అనే రైతు పిడుగుపాటుకు గురై మృతి చెందారు.