'కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి'

'కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి'

WGL: ఖానాపూర్ మండలంలో మక్కల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. 70 వేల ఎకరాల్లో పండించిన మక్కలకు సరిపడా కొనుగోలు కేంద్రాలు లేవని, రైతులు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. పాకాల ఆయకట్టు నీటి సమస్యపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేంద్రాలు పెంచకపోతే నిరసనలు చేపడతామని హెచ్చరించారు.