ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పోస్టులకు దరఖాస్తులు

ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పోస్టులకు దరఖాస్తులు

WNP: జిల్లా ఆర్టీసీ డిపోలో డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. 10వ తరగతి పాసై, 21 ఏళ్లు నిండిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. డ్రైవర్లకు రోజుకు రూ. 1000, కండక్టర్లకు రూ. 800 చొప్పున వేతనం చెల్లించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వనపర్తి డిపో మేనేజర్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.