HIV నియంత్రణలో ఏపీ మొదటి స్థానం: సత్యకుమార్
AP: HIV నియంత్రణలో ఏపీ మొదటి స్థానంలో ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 2015-16లో 2.34 శాతం పాజిటివిటీ నమోదైందని చెప్పారు. 2024-25లో 0.58 శాతానికి కేసులు తగ్గాయని వెల్లడించారు. మరణాలు కూడా 88.72 శాతం తగ్గాయని ప్రకటించారు.