ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం

Akp: గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అటవీ కార్యాలయంలో గురువారం జాతీయ అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరిగింది. రేంజ్ అధికారి కే.శ్రీనివాసరావు, డీఆర్‌వో సత్యనారాయణ, సెక్షన్ అధికారి వెంకటరమణ అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అటవీ సంపద వన్యప్రాణుల సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవాల్సీన అవసరం ఉందన్నారు.